▁ ▂ ▄ ▅⍟☆⍣ HAPPY VINAYAKA CHAVITI ⍣☆⍟▅ ▄ ▂ ▁

Your Name



🌝Happy VINAYAKA CHAVITI🌝
♥️ 2021♥️




మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని కోరుకుంటూ- వినాయక చవితి శుభాకాంక్షలు.

❂ భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్య. దయతో మాపై కరుణ చూపయ్యా.
- మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.


❂ అంబాసుతుడవు లంబోదరా.. అఘములు బాపర లఘుమికర.. అమర వినుత ఇల ఆర్తుల బ్రోవరా.. సమరచతుర బల కీర్తులనివ్వరా.. - వినాయక చవితి శుభాకాంక్షలు.


❂ మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర;
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే’ ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ..
- వినాయక చతుర్థి శుభాకాంక్షలు

❂ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

- అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు❂ గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

- మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు...’

❂ గజాననం భూత ఘనాధి సేవితం, కపిస్త ఝంబూఫాల శార భక్షితం.. ఉమాసుతం శోక వినాశకరనం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. - మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

❂ ఓం గణానాంత్వా గణపతి గం హవామహే
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ
ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం
ఓం గం గణపతయే నమః
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..

❂ ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి శుభాకాంక్షలు
❂ విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

❂ గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం’


❂ మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..
ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..